AppPage.net

About Mana Telugu Panchangam

మన తెలుగు పంచాంగం – ప్రతి తెలుగు ఇంటికి నమ్మకమైన రోజువారీ పంచాంగం. 2026, 2027 సంవత్సరాల పూర్తి పంచాంగం, పండుగలు, ముహూర్తాలు, గ్రహణాలు – అన్నీ తెలుగులో, ఉచితంగా. రోజువారీ పంచాంగం • తిథి, నక్షత్రం, యోగం, కరణం – ముగిసే సమయాలతో • సంవత్సరం, మాసం, పక్షం, సూర్య రాశి, చంద్ర రాశి • సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రోదయం • క్యాలెండర్‌లో పండుగలు, అమావాస్య, పౌర్ణమి గుర్తులు మీ నగరం ప్రకారం సమయాలు • హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు, చెన్నై… • అమెరికా, కెనడా, యూకే, గల్ఫ్, సింగపూర్, ఆస్ట్రేలియా – ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరైన స్థానిక సమయాలు శుభ, అశుభ సమయాలు • అభిజిత్ ముహూర్తం, అమృత కాలం • రాహుకాలం, యమగండం, గుళిక కాలం, వర్జ్యం, దుర్ముహూర్తం • ఇప్పుడు జరుగుతున్న సమయం ప్రత్యేకంగా గుర్తించబడుతుంది పండుగలు & ముఖ్య తేదీలు • 2026, 2027 తెలుగు పండుగలు, వ్రతాలు, ఏకాదశులు, జయంతులు, సంక్రాంతులు • గ్రహణాలు – భారత సమయాలు, సూతక కాలం వివరాలు శుభ ముహూర్తాలు (2026, 2027) • వివాహం, గృహ ప్రవేశం, వాహన కొనుగోలు, ఆస్తి కొనుగోలు – తేదీ, సమయం, నక్షత్రం, తిథితో రాశి ఫలాలు • 12 రాశులకు రోజువారీ రాశి ఫలాలు • ప్రతి ఉదయం మీ రాశి ఫలాల నోటిఫికేషన్ (సమయం మీరే ఎంచుకోవచ్చు) వివాహ పొంతన • వధూవరుల నక్షత్రం, రాశి ఆధారంగా అనుకూలత స్కోర్ భక్తి • శ్లోకాలు, అష్టోత్తరాలు, స్తోత్రాలు – ఆడియోతో • వ్రతాలు, పురాణ కథలు ఇంకా • నామకరణం – నక్షత్రం ప్రకారం పేరు అక్షరాలు • బల్లి శాస్త్రం • స్వామి వివేకానంద సూక్తులు, మంచి మాటలు • ఆయుర్వేద చిట్కాలు, పొడుపు కథలు ఈ రోజు పంచాంగాన్ని చిత్రంగా కుటుంబం, స్నేహితులతో పంచుకోండి. — Mana Telugu Panchangam is a free, easy-to-use Telugu Panchangam for 2026 and 2027. • Daily Panchangam: tithi, nakshatra, yoga, karana with end times • Sunrise, sunset, Rahu Kalam, Yamaganda, Gulika, Varjyam, Durmuhurtham, Abhijit and Amrit Kalam – for your own city, anywhere in the world • Telugu festivals, vratams, ekadashis and eclipses for 2026 and 2027 • Auspicious muhurthams for marriage, griha pravesham, vehicle and property purchase • Daily Rasi Phalalu with a morning reminder • Marriage compatibility, naming letters by nakshatra, Balli Sastram • Slokas, Ashtottaralu and Stotrams with audio, Vratams and Purana Kathalu • Share the day's Panchangam as an image గమనిక: పంచాంగ సమయాలు ఖగోళ గణనల ఆధారంగా ఇవ్వబడినవి. ముఖ్యమైన కార్యాలకు మీ పురోహితులను సంప్రదించండి.

What’s new

Version 0.31 · Updated November 6, 2026

New share image with app download links. Bug fixes and improvements.

App privacy

The developer, Susmitha Neelam, reported these privacy practices to Apple.

Data Used to Track You

The following data may be used to track you across apps and websites owned by other companies:

  • Identifiers: Device ID
  • Usage Data: Advertising Data

Data Not Linked to You

The following data, which may be collected but is not linked to your identity, may be used for the following purposes:

  • Identifiers: Device ID
  • Usage Data: Advertising Data

Used for: Third-Party Advertising, Analytics

Alternatives to Mana Telugu Panchangam

Looking for apps like Mana Telugu Panchangam? Here are 6 similar apps on the App Store. The highest rated is Desh Telugu Keyboard (4.8/5), and all 6 are free to download.

Mana Telugu Panchangam vs. alternatives
App Rating Price Last updated Compare
Mana Telugu Panchangam 5.0 / 5 (2 ratings) Free November 6, 2026
Telugu Calendar Panchangam App 4.6 / 5 (2,634) Free Oct 9, 2026 Compare
APSPDCL Consumers – Free Apr 6, 2026 Compare
Telugu Keyboard Translator 4.5 / 5 (516) Free Sep 11, 2026 Compare
Desh Telugu Keyboard 4.8 / 5 (215) Free Nov 11, 2025 Compare
Landeed – Land Records & Bills 4.5 / 5 (85) Free Nov 6, 2026 Compare
NHPC Jeevan Praman Patra 2.5 / 5 (2) Free Jun 9, 2025 Compare

Compare Mana Telugu Panchangam with the top alternatives: ratings, updates, ASO score and keyword gaps →