'Telugu Calendar 2021 with all the highlights of the year 2021.
తెలుగు కాలెండర్ 2021 యాప్ ప్రపంచం లో తెలుగు భాష మాట్లాడే వారి కోసం ప్రత్యేకం గా రూపొందించబడినది.
ఈ యాప్ లో మాసము, తిథి,నక్షత్రము,యోగము,కరణము,వర్జ్యము,శుభ సమయము,రాహు కాలము,యమ
గండము,దుర్ముహూర్తము,ఉపవాసము ఉండవలసిన రోజులు మొదలైన సమగ్ర సమాచారాలు తెలుగు భాష లో
పొందుపరచబడ్డాయి
తెలుగు కాలెండర్ 2021 వివిధ రకాలైన అంశాలను కలిగి ఉంది. ఉదాహరణ కు మీరు తెలుగు సంవత్సరము,
మాసము,ఋతువు,ఆయనము,కాలము,వారము,తిథి మరియు నక్షత్రము,సూర్యోదయము,సూర్యాస్తమయము,పెళ్లి
ముహూర్తాలు తదితర అంశాలను గురించిన సమాచారాన్ని 2021 ఏడాది పొడవున చూడవచ్చు.
అన్ని సాధారణ సెలవు దినాలు , ఉదాహరణకి , ప్రభుత్వ సెలవు దినాలు,తెలుగు పండుగలు, సాధారణంగా ఆంధ్ర
మరియు తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాల్లో చేర్చబడిన పూజా సెలవులు ఈ విలక్షణమైన తెలుగు
ఈ తెలుగు కాలెండర్ 2021 గూగుల్ ప్లే స్టోర్‌లో మీరు చూసే అన్నీ తెలుగు కాలెండర్ ల లో
అత్యుత్తమమైనది.
ఈ పంచాంగము ప్రముఖ జ్యోతిష్యుని చే వ్రాయబడినది.
తెలుగు కాలెండర్ 2021 యాప్ యొక్క ప్రత్యేకతలు :
***************************************************
* మీరు రోజు తో పాటు మాసము ను కూడా చూడవచ్చు.
* 2021 తెలుగు పంచాంగము యొక్క తారీఖు మరియు నక్షత్రము
* ఈ 2021 పంచాంగం లో గౌరీ పంచాంగము మరియు హోర చక్రము పొందుపరచబడ్డాయి.
* సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయాలు ఈ తెలుగు కాలెండర్ 2021 లో ఇవ్వబడ్డాయి.
* పౌర్ణమి, అమావాస్య తారీఖు లు ఇవ్వబడ్డాయి.
* ఏకాదశి,ప్రదోషం,మాస శివరాత్రి,సంకటహర చతుర్థి,సంక్రమణ దినము మొదలైన వివరాలు కూడా పొంచుపరచబడ్డాయి.
* ఎరుపు అక్షరాల రోజులు
అన్నీ సామాజిక మాధ్యమాల లో ఈ తెలుగు కాలెండర్ యాప్ ను షేర్ చేయండి.
*******************************************************************************
2021 Telugu Calendar 2021 panchangm app for Telugu people across the world. This Telugu Panchangam 2021 has complete details like Masamu, Tidhi, Nakshatram, Yogam, Karnam, Varjyam time, Subha Time, Rahukaalam, YamaGandam, Durmuhurtham, Faasting days in Telugu language.
Telugu panchangam 2021 allows you to view Telugu year, Maasam, Rutuvu, Aayanam, Kalam, Vaaram, Tidhi and Nakshatram, Sooryodayam, Sooryaasthamam, Marriage muhurthaalu information for all days in year 2021.
This Telugu Calendar 2021 brings you the details about public holidays such as government holidays, Telugu festivals, Pooja holidays in Andhra And Telangana cultural celebrations for Telugu speaking people.
Features of this Telugu Calendar 2021 app are:
************************************************
• Day view and Month view of 2021 Telugu calendar.
• Details like Thithi and Nakshatram are also embedded.
• Gowri Panchangam And Hora chakram are also embedded.
• Timings of sunrise (Sooryodayam) and sunset (Sooryaasthmam) are also embedded.
• Details like Pournami,Amavasya Dates for telugu panchangam are also embedded.
• Details like Ekadasi, Pradosham, Masa sivarathri, Sankatahara chaturthi, Sankramana Day Details Added for 2021 panchangam also embedded.
• Vemna poems, Sumathi Sathakam, Bhagavadgeeta Slokas with Meanings and Puranas Added. 116 Nomulu-Vrathamulu,Podupu khathalu(Riddles),Samethalu added in this Telugu calender 2021.
• Online Muhurthaalu, marriage Muhurthaalu, Vivaha Matching, Sisu janana pada Doshalu, Namakaranam, are also embedded.
• Daily Notification for festivals, Raasi phalalu, and other Events are available.
• Remainder option to remember days or the events of the respective day.
Verify whether your device has superuser/SU access in seconds, with our Root...
Rhythm Hindi FM Radio Listen Hindi HD Songs Online is the perfect...
The Rhythm Tamil FM Radio Listen Tamil HD Songs Online app is...
Pregnancy Care provides useful information for expecting mothers and future parents.This Pregnancy...
Fed up of searching high and low for conversion charts? Looking...
All you need to do is select the images you want to...
Created with AppPage.net
Similar Apps - visible in preview.