Back to Top
Telugu Bible Screenshot 0
Telugu Bible Screenshot 1
Telugu Bible Screenshot 2
Telugu Bible Screenshot 3
Free website generator for mobile apps; privacy policy, app-ads.txt support and more... AppPage.net

About Telugu Bible

మీ భాషలో బైబిల్‌ను అనుభవించండి మరియు ఈ సులభమైన యాప్‌లో బైబిల్ ద్వారా క్రమబద్ధమైన బైబిల్ అధ్యయనాన్ని అనుసరించండి. ఈరోజే డౌన్‌లోడ్ చేసుకోండి మరియు మీ ప్రయాణాన్ని ప్రారంభించండి.
తెలుగులో బైబిల్:
మీ మొబైల్ పరికరం నుండి బైబిల్‌ను యాక్సెస్ చేయండి
మీకు ఇష్టమైన గ్రంథాలను హైలైట్ చేయండి మరియు షేర్ చేయండి
పుస్తకాలు మరియు అధ్యాయాలను సులభంగా నావిగేట్ చేయండి
అధ్యయన కార్యక్రమాలు
త్రూ ద బైబిల్ ద్వారా వందలాది కార్యక్రమాలను వినండి
బైబిల్ పుస్తకం ద్వారా కంటెంట్ (విషయం)కోసం శోధించండి
మీ ఖాతాను అనుకూలీకరించండి (క్రమపరచండి)
వచన సందేశ నోటిఫికేషన్‌ల కోసం సైన్ అప్ చేయండి
డార్క్ మోడ్ ఫీచర్‌ని ఉపయోగించండి మరియు హైలైట్ చేసిన వచనాలను సేవ్ చేయండి
ఈ యాప్ త్రూ ద బైబిల్ ఆధారితమైనది, మొత్తం యావత్ బైబిల్ వాక్యాన్నియావత్ ప్రపంచం మొత్తానికి అందించటానికి అంకితమైన పరిచర్యగా ఉన్నది. మరింత సమాచారం కోసం, https://ttb.org/ని సందర్శించండి.

Similar Apps

THRU the BIBLE App

THRU the BIBLE App

4.6

The “THRU the BIBLE App” invites you to find your seat on...

African English Bible

African English Bible

0.0

Experience the Bible in your language and follow a systematic Bible study...

اردو بائبل (Urdu)

اردو بائبل (Urdu)

0.0

اپنی زبان میں بائبل کا تجربہ کریں اور استعمال میں آسان اس...

Assamese Bible

Assamese Bible

0.0

Experience the Bible in your language and follow a systematic Bible study...

Punjabi Bible

Punjabi Bible

0.0

ਆਪਣੀ ਭਾਸ਼ਾ ਵਿੱਚ ਬਾਈਬਲ ਦਾ ਅਨੁਭਵ ਕਰੋ ਅਤੇ ਥਰੂ ਦਾ ਬਾਈਬਲ ਐਪ...

Kannada Bible

Kannada Bible

0.0

Experience the Bible in your language and follow a systematic Bible study...