జై మున్నూరు కాపు మున్నూరుకాపు సేవ సమితి సంస్థ స్థాపించాడానికి ముఖ్య ఉద్దేశం.. కుల ఐక్యతకు కుల అభివృద్ధికి ఇది ఒక చక్కటి వేదిక.. మున్నూరుకాపు సమగ్ర కుటుంబ సర్వే తో జనాభా పరంగా మన సంఖ్య బలాన్ని తెలుసు కోవడానికి ప్రభుత్వ పథకాలలో మన వాటా మన వారికి ఇప్పించే ప్రయత్నం.. సామాజిక పరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా అన్ని రంగాలలో ఉన్న మనవాళ్ళతో ఒక్కరికి ఒక్కరం సహాయ సహకారాలు అందించుకుంటు అన్ని రంగాలలో ఉన్న మన వారు ఎదగడం కోసం.. ప్రతి ఒక్క పేద వెనుకబడిన వారికిఅండగా నిలబడి వీలైన సహాయం అందించడం... ఆపదలో ఉన్న వారికి బ్లాడ్ డొనేట్ ద్వారా బ్లాడ్ అందించి ప్రాణాలను కపాడుకోవడానికి.. మన ద్వారా వృత్తి ఉపాది కల్పించడానికి.. పెళ్లి సంబందాలు ఇలా మరెన్నో సేవలు మన వారికి మన సంస్థ ద్వారా అందించడం కొరకు .. పార్టీలకు అతీతంగా సంఘాలకు అతితాంగా ధనిక పేదరికం తేడాలేకుండా ప్రతి ఒక్కరినీ ఐక్యతతో ఒకే వేదిక పై తీసుకురావడం. మన ఐక్యతే మన బలంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
Nannapuneni Narender is a politician from the state of Telangana. He...
Green Core India Application offers products for farming and also farming equipments....
Shanu Royal Fashion a well known in social and professional circles with...
Order your favourite snacks, namkeen on a click from the New Delhi...
We care about your health as much as your taste buds. Fresh...
The most powerful Classified Ads Mobile Application in the market. Lara Ads...
Created with AppPage.net
Similar Apps - visible in preview.