Who is Creator according to Vedas, Upanishads, Geetha, Bible and Quran
Who is Creator according to Vedas, Upanishads, Geetha, Bible and Quran
సర్వమానవాళి, వారు ఏ కులానికి, ఏ వర్గానికి, ఏ జాతికి చెందినవారైనా,
వారు నల్లవారైనా, తెల్లవారైనా, పేదవారైనా, ధనవంతులైనా,
సర్వమానవాళి ఒకే జంట సంతానం, మానవులందరు ఒకే కుటుంబం , పరస్పరం రక్త సంబంధీకులు అదేవిదంగా సర్వమానవాళిని సృష్టించిన ఆ సృష్టికర్త కూడా ఒక్కడే
మన ధార్మిక గ్రంధాలైన వేదాలు, ఉపనిషత్తులు, బైబిల్, మరియు ఖుర్ ఆన్ వాస్తవానికి సర్వ మానవుల దేవుడు ఒక్కడే అని ఘోషిస్తున్నా ప్రజలు ఆ ఒక్క దేవుణ్ణి ఎందుకు ఆరాధించడం లేదు అంటే మనం వాస్తవానికి మన గ్రంధాలు ఆ నిజదేవుడి గురించి ఏమని బోధిస్తున్నాయి అనేది ఎప్పుడూ పరిశీలించడం లేదు కాబట్టి , ధార్మిక గ్రందాలన్నిటిని ఒక వేళా మన అందరం జాగ్రత్తగా పరిశీలిస్తే అవి చెప్పే గుణాలక్షణాలను అర్ధం చేసుకుంటే చాల స్పష్ఠం గా సర్వ మానవులు ఒకే జంట సంతానం, సర్వమానవుల సృష్టికర్త ఒక్కడే అని బోధిస్తున్నట్లు స్పష్టంగా అర్ధం అవుతుంది, ధార్మిక గ్రంధాలు అన్ని ఒకే లక్షణాలు ఉన్న దేవుణ్ణి పరిచయం చేస్తున్నాయి, ఆ దేవుడు ఒక్కడే అని, ఆయనకు పుట్టుక మరణం లేదు అని, ఆ నిజ సృష్టికర్త కంటికి కనిపించడని, ఆలోచనలకు అతీతుడని, చాల స్పష్టంగా బోధిస్తున్నాయి,
ఒక సారి వాటన్నిటి ని ఈ ఆప్ ద్వారా సావధానంగా పరిశీలిద్దాం రండి.
for more information visit www.impmessage.com
K53 Learner's License Test gets you ready for the Learners test in South Africa.
Catalogue of Stents in Augmented Reality
This app is a planner for Muslims while observing the Ramadan fast.
Detect bacteria in public places around you
lesson | The Teacher: The leading Palestinian application that is committed to providing job opportunities for teachers remotely.
Participation in the lives of students and monitoring their academic life.
Created with AppPage.net
Similar Apps - visible in preview.